వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌షో - ysr telangana party updates
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ ఆర్భాటంగా జరిగింది. ఈ సభలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్‌షోలో... తెలంగాణ జిల్లాలన్నింటినీ ప్రదర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని... ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రదర్శించారు. అనంతరం షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు.
laser show in ysr telangana party inauguration meet