ETV Bharat / city

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!

పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. అయ్యో పాపం అనిపించే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!
author img

By

Published : Nov 8, 2019, 2:39 PM IST

Updated : Nov 8, 2019, 3:03 PM IST

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!
ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. కామవరపుకోట మండలం అంకాలగూడెంకు చెందిన నిజవరపు సావిత్రి పన్ను నొప్పితో బాధపడుతూ... జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు దంత వైద్యశాలను సంప్రదించింది. పన్ను పాడైందనీ, తొలగించాలని వైద్యులు సూచించారు. పన్ను తొలగిస్తుండగా ఆమె మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆమె ఆందోళనకు గురవ్వటం వల్ల గుండె పోటు వచ్చి మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: సింహాద్రి స్కెచ్‌ వేస్తే ఉచ్చులో పడాల్సిందే...

Intro:AP_TPG_21_07_MAHILA_DEAD_DENTEL_HOSPITAL_AVB_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రైవేటు దంత వైద్యశాల లో నిజ వరపు సావిత్రి అనే మహిళకు దంతం తొలగిస్తున్న డగా మహిళ హఠాత్తుగా మృతి చెందింది మృతురాలు కామవరపుకోట మండలం అంకాల గూడెం కు చెందిన వారిగా గుర్తించారు వైద్యుని నిర్లక్ష్యం వల్లే తన తల్లి మృతి చెందినట్టు మృతురాలి కుమారుడు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు దీంతో బాధితుడి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన ఉదృతం చేశారు మహిళకు పన్ను తీసే క్రమంలో ఆందోళన గురైందని దీంతో హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు ఘర్షణ చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం కొంత పరిహారం చెల్లించారు
బైట్స్: డాక్టర్ స్వామి మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి

Body:మహిళ డెడ్ డెంటల్ హాస్పిటల్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
Last Updated : Nov 8, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.