ETV Bharat / city

పీఎఫ్​ కార్యాలయాల వద్ద ఏఐటియూసీ నిరసన

author img

By

Published : Jun 10, 2019, 4:19 PM IST

కార్మికులకు పీఎఫ్​, ఈఎస్​ఐలను సకాలంలో చెల్లించడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యనిధి కార్యాలయాల ముందు కార్మికసంఘాల నేతలు నిరసన చేపట్టారు.

పీఎఫ్​ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యనిధి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు కార్మిక నేతలు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కమిషనర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా కార్మికుల పీఎఫ్​, ఈఎస్​ఐ పెండింగ్​ మొత్తాలను సకాలంలో పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భీమ్ రావ్​ పాటిల్ హెచ్చరించారు.

పీఎఫ్​ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన

ఇదీ చదవండి: 'సీఎం చెబితేనే వాళ్లు వింటారు సార్​'

Intro:hyd_tg_19_10_pf_office_dharna_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కార్మికులకు న్యాయంగా అందాల్సిన పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అందకపోవడంపై భవిష్యనిధి కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కమిషనర్ వినతి పత్రం తీసుకునేందుకు వెనుకాడటం తో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యనిధి కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు భీమ్ రావ్పాటిల్ తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వబోయారు ఆయన వినతిపత్రం తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో భవిష్యనిధి కార్యాలయంలోనే మెట్ల వద్ద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు కార్మికులకు న్యాయం గా అందాల్సిన భవిష్య నిధి కాంట్రాక్టర్ల నుండి అందడం లేదని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి కార్మికులకు న్యాయంగా అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు

Conclusion:బైట్ బీమ్ రావ్ పాటిల్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.