ETV Bharat / city

కుమారుడు ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్​.. కేటీఆర్​ ట్వీట్​

author img

By

Published : Apr 2, 2020, 1:38 PM IST

వనపర్తిలో కుమారుడి ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్​పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్​.. హోంమంత్రి, డీజీపీని ట్విట్టర్​ ద్వారా కోరారు. కేటీఆర్​ ట్వీట్​కు స్పందించిన వనపర్తి ఎస్పీ అపూర్వారావు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.

ktr tweet
కుమారుడు ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్​.. కేటీఆర్​ ట్వీట్​

వనపర్తిలో కుమారుడి ఎదుటే తండ్రిని పోలీసులు కొట్టడంపై మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​లో ఓ నెటిజన్​ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్​.. ఘటనను హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలను సహించవద్దని కోరారు.

ఈ ఆపత్కాల సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారన్న కేటీఆర్​.. ఏ పరిస్థితుల్లోనైనా ఇలాంటి ఘటన సరైంది కాదని స్పష్టం చేశారు.

ఎస్పీ స్పందన..

కేటీఆర్ ట్వీట్‌కు వనపర్తి ఎస్పీ అపూర్వారావు స్పందించారు. కుమారుడి ఎదుటే తండ్రిపై దాడిచేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

  • Sir, We appoligise to public for such behaviour by an on-duty constable. This incident has been enquired into and strict disciplinary action has been initiated on the person responsible. We will ensure that such incidents do not repeat.

    — Apoorva Rao@ SP Wanaparthy (@SpWanaparthy) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.