ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 1600 పాయింట్లు డౌన్ - Stock Market Today October 3 2024

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 28 minutes ago

Stock Market Today October 3, 2024
Stock Market Today October 3, 2024 (Getty Images)

Stock Market Today October 3, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్​లో సెన్సెక్స్​, నిఫ్టీ 1 శాతానికిపైగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్​-ఇజ్రాయెల్​ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలవుతుందన్న భయాలు మదుపర్ల సెంటిమెంట్​ను ప్రభావితం చేశాయి. ఆసియా, యూఎస్​ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, డెరివేటివ్స్​ ట్రేడింగ్​ కోసం సెబీ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు కూడా ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయి. ఫలితంగా బీఎస్​ఈలోని లిస్టెడ్​ కంపెనీల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లు క్షీణించింది.

LIVE FEED

1:43 PM, 3 Oct 2024 (IST)

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 1600 ఢమాల్

గురువారం దేశీయ స్టాక్​ ఎక్చేంజీల పతనం కొనసాగుతోంది. సెన్సెక్స్​ 1648 పాయింట్ల నష్టంతో 82,617 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 391 పాయింట్ల నష్టపోయి 25,405 వద్ద ట్రేడ్​ అవుతోంది.

12:42 PM, 3 Oct 2024 (IST)

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

గురువారం దేశీయ స్టాక్​ ఎక్చేంజీల పతనం కొనసాగుతోంది. సెన్సెక్స్​ 1293 పాయింట్ల నష్టంతో 82,972 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 390 పాయింట్ల నష్టపోయి 25,405 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సన్ ఫార్మా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఎల్​ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్​ ఫిన్​సర్వ్​, రిలయన్స్​

Last Updated : 28 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.