KTR Tweet Today : కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ పనితీరుపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మంచిరోజులు వస్తాయంటూ ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌పై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని 2014 మే 16న చేసిన ట్వీట్‌ను జతపరుస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.
-
Dear Modi Ji,
— KTR (@KTRTRS) May 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrs
Well done Sir👏 https://t.co/m2Yx3zF4is
">Dear Modi Ji,
— KTR (@KTRTRS) May 16, 2022
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrs
Well done Sir👏 https://t.co/m2Yx3zF4isDear Modi Ji,
— KTR (@KTRTRS) May 16, 2022
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrs
Well done Sir👏 https://t.co/m2Yx3zF4is
ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మంచిరోజులు వస్తాయంటూ హామి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చూడండన్న కేటీఆర్.. రూపాయి మారక విలువ 77 రూపాయల 80 పైసల కనిష్ఠానికి పడిపోయిందన్నారు. నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల అత్యధిక స్థాయికి పెరిగిందని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధిక రేటుకు చేరిందని విమర్శించారు. 42 ఏళ్లల్లో అత్యంత దారుణమైన ఆర్థికవ్యవస్థ ఏర్పడిందని విమర్శించిన కేటీఆర్.. వెల్ డన్ సర్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.
ఇదీ చదవండి:'మనకు పోటీ బెంగళూరుతో కాదు సింగపూర్‌తో..'