KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.
KRMB Letter: త్వరలో కేఆర్ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..! - krishna river management board
krishna river management board
19:06 December 03
KRMB Letter: త్వరలో కేఆర్ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..!
19:06 December 03
KRMB Letter: త్వరలో కేఆర్ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..!
KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.
Last Updated : Dec 3, 2021, 7:35 PM IST