KONDA MOVIE TEAM in Vijayawada : కొండా చిత్ర బృందం ఏపీ విజయవాడలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, కథానాయకుడు అదిత్ అరుణ్, కథానాయకి ఇర్ర మోర్ నగరానికి వచ్చారు. ఈ నెల 23 విడుదలవుతున్న కొండా చిత్రాన్ని విజయవంతం చేయాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ అయిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'ఉన్నత విద్యలో 5,083 ఖాళీలు'.. ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదిక