ETV Bharat / city

Republic movie: 'రిపబ్లిక్'పై కొల్లేరు ప్రజలు ఆగ్రహం.. ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్​ - kolleru villagers protest against republic movie

రిపబ్లిక్‌ చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొల్లేరు గ్రామాల సంఘ నాయకులు అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్​ చేశారు.

Republic movie
Republic movie
author img

By

Published : Oct 6, 2021, 1:30 PM IST

రిపబ్లిక్‌ చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు గ్రామాల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Republic movie
రిపబ్లిక్‌ చిత్రంలో కొల్లేరు ప్రజల ఆందోళన

ఇదీ చదవండి: Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.