ETV Bharat / city

kodali nani: మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్​ - కరోనా బారిన పడ్డ కొడాలి నాని

kodali nani: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం హైదరాబాద్​ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

kodali nani
మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా
author img

By

Published : Jan 12, 2022, 10:33 AM IST

Kodali Nani: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Vangaveeti Radha corona: ఏపీ తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు స్వల్ప లక్షణాలు కన్పించగా కొవిడ్​ టెస్టు చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. రాధా కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరుకాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

perni nani on ts : 'బయట కాలర్ ఎగరేసి.. లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్‌కు రాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.