ETV Bharat / city

చిన్నారుల హంసనడకలు... అబ్బురపడిన చూపరులు - hyderabad fashion show

బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు... ర్యాంప్‌పై హంసనడకలతో అబ్బురపరిచారు. పాలబుగ్గల పసివాళ్లు... కొండంత ఆత్మవిశ్వాసంతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు. వివిధ రకాల వస్త్రధారణతో... హొయలుపోతూ ఆకట్టుకున్నారు.

kids fashion show in madhapur
kids fashion show in madhapur
author img

By

Published : Mar 7, 2021, 9:32 AM IST

Updated : Mar 7, 2021, 10:33 AM IST

చిన్నారుల హంసనడకలు... అబ్బురపడిన చూపరులు

మహిళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ మాదాపూర్‌లో స్పీన్‌ డ్రైవ్‌ ఇన్‌ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ప్రత్యేక ఫ్యాషన్‌ షో ఆహుతులను అకట్టుకుంది. వివిధ రకాల డిజైనర్​ వస్త్రాల్లో చిన్నారులు ర్యాంప్​పై క్యాట్​వాక్​ చేస్తూ... అబ్బురపరిచారు.

ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్‌ చిత్ర యూనిట్‌ పాల్గొన్ని సందడి చేశారు. చిత్ర కథానాయిక తిషా చిన్నారులతో సరదగా గడిపారు. పిల్లలతో పాటు ర్యాంప్‌పై హొయలుపోతూ ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: హీటెక్కిస్తున్న రాయ్​లక్ష్మీ.. క్యూట్​గా కృతిశెట్టి

Last Updated : Mar 7, 2021, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.