ETV Bharat / city

KGF2: ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్.. 'కేజీఎఫ్-2'- రిలీజ్​ డేట్​ వచ్చేసింది..! - 'కేజీఎఫ్-2'

అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'కె.జి.ఎఫ్‌2'(KGF 2). కరోనా వల్ల వాయిదా పడినా సినిమా విడుదల డేట్​ వచ్చేసింది. 2022 ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

kgf2 movie release date
'కేజీఎఫ్-2'- రిలీజ్​ డేట్
author img

By

Published : Aug 22, 2021, 7:21 PM IST

ఈ ఏడాది ప్రేక్షకులు.. పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'కె.జి.ఎఫ్‌2'(KGF 2). ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్ర కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2022 ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

య‌శ్‌- ప్ర‌శాంత్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన 'కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1' అఖండ విజయం అందుకోవ‌డం వల్ల ఈ సీక్వెల్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ర‌వి బ‌ర్సూర్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: మాస్ ​లుక్​లో చిరు.. 154వ సినిమా పోస్టర్​ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.