ETV Bharat / city

రామలింగారెడ్డి పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళులు - kcr condonalnce to dubbaka mlaa

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళులర్పించారు. సోలిపేట భౌతికకాయంపై పూలు సమర్పించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు.

రామలింగారెడ్డి పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళులు

author img

By

Published : Aug 6, 2020, 3:45 PM IST

Updated : Aug 6, 2020, 5:03 PM IST

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళులర్పించారు. సోలిపేట స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టలూర్‌కు చేరుకున్న సీఎం.. రామలింగారెడ్డి భౌతికకాయంపై పూలు సమర్పించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాసేపట్లో చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

Last Updated : Aug 6, 2020, 5:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.