కరోనాపై పోరుకు సంఘీభావంగా, ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని సూచించారు. దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేయాలన్నారు. కరోనాపై మానవజాతి చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని ఆకాక్షించారు.
మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం - cm kcr
మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రధాని పిలుపులో తెలంగాణలోని ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం