ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఈనెల 18న ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు పేర్కొన్న మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం.. విజయవాడ ఎంపీ కేశినేని నానికి సమాచారం అందించింది.
దిల్లీ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా...
దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా దిల్లీ నుంచి మంత్రి నితిన్ గడ్కరీ... ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది.
ఇవీ చూడండి : 'కేంద్రం ఒత్తిడి తెస్తోంది... సంస్కరణలకే అన్నింటినీ ముడిపెడుతోంది'