Kachidi Fish in AP : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ షిప్పింగ్ హార్బర్‌లో ఈ చేపను జాలర్లు పట్టుకున్నారు.
26 కిలోలున్న ఈ మీనాన్ని పాలకొల్లు వ్యాపారులు 79 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. దీన్ని ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్ల వీటికి ఇంత డిమాండ్ అని మత్య్సకారులు చెబుతున్నారు. ఆడ చేప కన్నా మగ మీనానికే ధర ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి : మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన: తలసాని