ETV Bharat / city

ముఖ్యమంత్రి కేసీఆర్​తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్​ భేటీ - హైదరాబాద్​లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పర్యటన

fire
fire
author img

By

Published : Apr 28, 2022, 8:12 PM IST

Updated : Apr 28, 2022, 9:20 PM IST

20:08 April 28

ముఖ్యమంత్రి కేసీఆర్​తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్​ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్​తో ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ హైదరాబాద్ వచ్చిన సోరెన్... సాయంత్రం ప్రగతిభవన్​కు వచ్చారు. సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా ఇతర అంశాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. గతంలోనూ హేమంత్ సోరెన్ హైదరాబాద్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు.

ఇటీవల రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్... గాల్వాన్ లోయలో మరణించిన ఝార్ఖండ్​కు చెందిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించారు. దేశ పరిస్థితులు, రాజకీయాలు సహా ఇతర అంశాలపై చర్చించారు. తాజాగా మరోమారు ఇరువురు ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు.

Last Updated : Apr 28, 2022, 9:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.