ETV Bharat / city

PawanKalyan on Agnipath: 'సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ ఘటన దురదృష్టకరం'

PawanKalyan on Agnipath: అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్​మెంట్ విధానాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ ఘటన దురదృష్టకరమని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

'సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ ఘటన దురదృష్టకరం'

author img

By

Published : Jun 17, 2022, 5:14 PM IST

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5cl09qWOGu

    — JanaSena Party (@JanaSenaParty) June 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pawan Kalyan on Agnipath: 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని.. జనసేన అధినేత పవన్​కల్యాణ్ పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్​మెంట్ విధానంపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి..:

'అగ్నిపథ్​' ఎఫెక్ట్​.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి నేడు రైళ్లు బంద్​!

ఏమిటీ 'అగ్నిపథ్​'? వారి నుంచి ఎందుకింత వ్యతిరేకత?

Agnipath Protest: నిమిషాల వ్యవధిలోనే రణరంగంలా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.