ఈ రోజు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.4వేలకోట్లు పైగా నిధులను సీఎం విడుదలచేయనున్నారు. ఇకపై ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయనుంది.
ఇకపై తల్లి ఖాతాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ - jagananna vidya deevena news
జగనన్న విద్యాదీవన పథకాన్ని ఈ రోజు ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ చేయనున్నారు. ఇకపై ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయనుంది.
![ఇకపై తల్లి ఖాతాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ jagananna-vidya-deevena](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6968607-384-6968607-1588043716854.jpg?imwidth=3840)
ఇకపై తల్లి ఖాతాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్