ETV Bharat / city

'కృష్ణా నీళ్లు గోదావరి జలాల్లో కలపడం మంచిది కాదు'

కృష్ణాజలాల్లో గోదావరి జలాలు కలపాలనే ప్రాజెక్టు ఓ దురదృష్టకరమైన అంశమని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్​ అన్నారు. ఇప్పిటికే కేసీఆర్​తో చేతులు కలిపి చాలా నష్టపోయామని మరోసారి ఆ తప్పు చేయకూడదన్నారు.

'కృష్ణా నీళ్లు గోదావరి జలాల్లో కలపడం మంచిది కాదు'
author img

By

Published : Aug 25, 2019, 8:57 PM IST

కృష్ణా నీళ్లు గోదావరి జలాల్లో కలిపే ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేశ్​ తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇలాంటి చర్యలు మంచివికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆంధ్రప్రదేశ్​పై అంత అభిమానం ఉంటే ఏపీకి అప్పులు ఇవ్వాలన్నారు. విభజన లెక్కలు ఇంకా ఎందుకు పెండింగ్​లో ఉంచారని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఏపీ భూములకు విలువ కట్టి చెల్లించాలని లేకపోతే ఆ భూములు వెనక్కి ఇచ్చేది చెప్పాలన్నారు. కేసీఆర్​ది నియంత ధోరణి అని టి.జి. వెంకటేశ్​ ఆరోపించారు.

'కృష్ణా నీళ్లు గోదావరి జలాల్లో కలపడం మంచిది కాదు'

ఇదీ చూడండి: వచ్చేనెల ప్రథమార్థంలో బడ్జెట్ సమావేశాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.