ETV Bharat / city

రైల్వే కోచ్​లే.. ఐసోలేషన్​ వార్డులు - దక్షిణ మధ్య రైల్వే

కరోనా నియంత్రణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 486 ఐసోలేషన్ కోచ్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అత్యంత ఆధునాతన సౌకర్యాలతో మూడు ఐసోలేషన్ వార్డులను తయారు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని లాలాగూడ రైల్వే వర్క్‌షాపు నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

Isolation Coaches Presentation
రైల్వే కోచ్​లే.. ఐసోలేషన్​ వార్డులు
author img

By

Published : Apr 1, 2020, 7:11 PM IST

దక్షిణ మధ్య రైల్వే తయారు చేసిన ఈ ఐసోలేషన్​ కోచ్​లను ఎక్కడ వినియోగిస్తారనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

రైల్వే కోచ్​లే.. ఐసోలేషన్​ వార్డులు

ఇవీ చూడండి: దేశంలో కరోనా విజృంభణ- 12 గంటల్లో 240 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.