ETV Bharat / city

Thomas Cup: 'భారత బ్యాడ్మింటన్ టీమ్.. అందరికీ ఆదర్శం' - thomus cup winner

Thomas Cup: థామస్ కప్​ను కైవసం చేసుకుని భారతదేశ క్రీడాకారులు సువర్ణాధ్యాయాన్ని రాశారు. బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ ప్రతిష్టాత్మకమైనదని క్రీడా నిపుణులు తెలిపారు. ఆటగాళ్లందరూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. 43 ఏళ్ల తర్వాత ఫైనల్స్​కు చేరుకున్న భారత క్రీడాకారుల బృందం వరుసగా మూడు గేమ్​ల్లో ఆధిక్యం సంపాదించింది. వరుస విజయాలను సాధించి ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెపుతున్న భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ పున్నయ్య చౌదరితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

'భారత బ్యాడ్మింటన్ టీమ్.. అందరికీ ఆదర్శం'

author img

By

Published : May 15, 2022, 8:22 PM IST

"ఇది భారత బ్యాడ్మింటన్​ చరిత్రలో కొత్త అధ్యాయం. థామస్​ కప్​ మనం ఫైనల్స్​లోకి వస్తాం.. గెలుస్తామని ఎప్పుడు ఊహించుకోలేదు. దాదాపు 50 ఏళ్లుగా ఈ బ్యాడ్మింటన్​ క్రీడతో నాకు సంబంధం ఉంది. 43 ఏళ్ల క్రితం ఒకసారి ఫైనల్స్​కు వస్తే.. ఆ రోజు ఇన్ని దేశాలు ఆడేవి లేవు. 60-70 దేశాలతో పోటీపడి మనం ఫైనల్స్​లో కూడా గెలవడం చాలా గర్వపడాల్సిన విషయం." -పున్నయ్య చౌదరి, భారత బ్యాడ్మింటన్​ మాజీ కోచ్

'భారత బ్యాడ్మింటన్ టీమ్.. అందరికీ ఆదర్శం'

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన భారత్​​.. తొలిసారి థామస్‌కప్ విజేతగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.