ఇవీ చూడండి:
అమిత్ షా రాకతో ఆనందంలో మునిగిన సత్యనారాయణ కుటుంబం - సత్యనారాయణ కుటుంబంతో ముఖాముఖి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఇంటికి రావడం పట్ల భాజపా కార్యకర్త సత్యనారాయణ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఈరోజు తమ ఇంటిల్లిపాదికి పండగరోజని సత్యనారాయణ తెలిపారు. తన లాంటి అతి సామాన్య కర్యకర్తను కూడా గుర్తించినందుకు గర్వంగా ఉందని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమిత్షా లాంటి పెద్ద వ్యక్తి తమ ఇంటికి వచ్చి, తమ ఆతిథ్యాన్ని స్వీకరించటం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సత్యనారాయణ కుటుంబసభ్యులు ఉబ్బితబ్బియ్యారు. చిన్నతనంలోనే తన తల్లి అనారోగ్యం కారణంగా చదువు ఆపేసి ఎన్నో కష్టాలు పడ్డట్టు గుర్తుచేసుకుని సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నాననీ, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం వచ్చే వరకు తన వంతు కృషిచేస్తానంటోన్న సత్యనారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
interview with BJP activist Satyanarayana and his family on Amit Shah visitation
ఇవీ చూడండి:
Last Updated : Aug 21, 2022, 4:46 PM IST