ETV Bharat / city

'జూనియర్​ కళాశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు.. తరగతులు నిర్వహిస్తే చర్యలు' - telangana state board of intermediate education

Holidays For Junior Colleges: రాష్ట్రంలోని జూనియర్​ కళాశాలలకు రేపటి నుంచి ఈ నెల 9 వరకు ఇంటర్​ బోర్డు​ దసరా సెలవులు ప్రకటించింది. ఈ సెలవు రోజుల్లో ఏ కళాశాల అయినా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్​ బోర్డ్​ హెచ్చరించింది.

inter colleges
జూనియర్​ కళాశాలలు
author img

By

Published : Oct 1, 2022, 7:36 PM IST

Updated : Oct 1, 2022, 7:47 PM IST

Holidays For Junior Colleges: రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 9 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 10న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. జూనియర్ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్​పై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2022, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.