ETV Bharat / city

ఆ 70 మందిని స్వదేశానికి తీసుకురండి: కేటీఆర్ ట్వీట్ - ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్​ కారణంగా ఇటలీ విమానాశ్రయంలో చిక్కున్న భారతీయలను స్వదేశానికి తీసుకురావాలని విన్నవించారు.

KTR Twit to external minister of india for save indian at rome airport
ప్లీజ్​ హెల్ప్ చేయ్యండి...మమ్ముళ్లి కాపాడండి
author img

By

Published : Mar 12, 2020, 2:43 PM IST

ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకున్న దాదాపు 70 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్​ను కోరారు. స్వదేశానికి వెళ్లాలంటే వైద్యాధికారుల నుంచి కరోనా లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారని, కానీ ఆస్పత్రుల్లో ఆ సర్టిఫికేట్​ ఇవ్వటం లేదని ఇటలీలో చిక్కున్న భారతీయులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.

24 గంటల నుంచి రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నామని, కనీసం భోజన సౌకర్యం కూడా అందుబాటులో లేదని వారు వాపోయారు. భారత ప్రభుత్వ అధికారులు సహాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. దీనికి స్పందించిన కేటీఆర్ సహాయం చేయ్యాల్సిందిగా విన్నపిస్తూ.. విదేశాంగ శాఖ మంత్రికి ట్వీట్ చేశారు.

ప్లీజ్​ హెల్ప్ చేయ్యండి...మమ్ముళ్లి కాపాడండి

ఇదీ చదవండి: రేపటి నుంచి అన్ని రకాల వీసాలు బంద్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.