ETV Bharat / city

INDEPENDENCE DAY: స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోంది: సీఎం

INDEPENDENCE DAY CELEBRATIONS
INDEPENDENCE DAY CELEBRATIONS
author img

By

Published : Aug 15, 2021, 9:25 AM IST

Updated : Aug 15, 2021, 11:22 AM IST

11:12 August 15

  • అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం: సీఎం
  • మారుమూల తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చాం: సీఎం
  • గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది: సీఎం కేసీఆర్
  • 25 జిల్లాల్లో అధునాతన హంగులతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం: సీఎం
  • ఇప్పటికే 4 భవనాలు ప్రారంభమయ్యాయి: సీఎం కేసీఆర్
  • పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అద్భుతమైన ఫలితాలు: సీఎం
  • గ్రామాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాం: సీఎం
  • గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్లను అందించాం: సీఎం
  • కుల వృత్తులకు ప్రభుత్వం తిరిగి ఊపిరి పోసింది: సీఎం కేసీఆర్
  • రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి.. మత్స్యకారుల ఆదాయం పెరిగింది: సీఎం
  • నేడు రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చేపల ఎగుమతి: సీఎం
  • రూ.11 వేల కోట్లతో గొల్లకురుములకు పెద్దఎత్తున గొర్రెల పంపిణీ: సీఎం
  • దేశంలో గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రానిది తొలిస్థానం: సీఎం
  • పారిశ్రామిక, ఐటీ ప్రగతిలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నాం: సీఎం
  • టీఎస్ ఐపాస్ తెచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం
  • గత ఏడేళ్లలో రాష్ట్రానికి 16,671 పరిశ్రమలు వచ్చాయి: సీఎం
  • 15,86,500 ఉద్యోగాల కల్పన జరిగింది: సీఎం కేసీఆర్
  • 2013-14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు: సీఎం
  • 2020-21లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,45,522 కోట్లు: సీఎం
  • ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం విశేష ప్రగతి సాధించింది: సీఎం
  • ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో మూడు తెలంగాణ కల్పించినవే: సీఎం

11:06 August 15

సంక్షేమ ఫలాలు అందించటంలో మేటిగా...

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ: సీఎం
  • 3 లక్షలమంది రైతులకు రూ.25 వేల వరకూ పంట రుణాల మాఫీ: సీఎం
  • రేపట్నుంచే 6 లక్షలమంది రైతులకు రూ.50 వేల లోపు పంట రుణాల మాఫీ: సీఎం
  • తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం: సీఎం కేసీఆర్
  • కొత్త భూపరిపాలన విధానం తెచ్చి ధరణి తీసుకొచ్చాం: సీఎం
  • సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని సృష్టిస్తోంది: సీఎం కేసీఆర్
  • వృద్ధాప్య పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించాం: సీఎం
  • త్వరలో రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకం: సీఎం
  • చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు: సీఎం
  • కరోనా కష్టాలను అధిగమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం: సీఎం
  • రాష్ట్రంలో ప్రభుత్వ కొవిడ్ వైద్య కేంద్రాల్లో 27,996 పడకలు: సీఎం
  • 17,114 పడకలను ఆక్సిజన్ పడకలుగా అభివృద్ధి చేశాం: సీఎం
  • అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు: సీఎం
  • డయాగ్నొస్టిక్ కేంద్రాలలో ఉచితంగా 50కి పైగా వైద్య పరీక్షలు: సీఎం
  • హైదరాబాద్‌లో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం: సీఎం
  • దేశంలో తొలిసారి ప్రస్తూతి ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశాం: సీఎం
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది: సీఎం
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సూచీల్లో రాష్ట్రానిదే తొలిస్థానం: సీఎం
  • బాలింత, నవజాత శిశు మరణాలు అరికట్టడంలో రాష్ట్రానిదే తొలిస్థానం: సీఎం
  • కొత్తగా మరో 8 వైద్య కళాశాలలు మంజూరు చేశాం: సీఎం

10:56 August 15

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ..

  • వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి సాధించాం: సీఎం
  • 3.40 కోట్ల టన్నుల దిగుబడితో దేశంలోనే అగ్రస్థానం సాధించాం: సీఎం
  • రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతం: సీఎం
  • తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది: సీఎం
  • రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించింది: సీఎం
  • 2013-14 లో రాష్ట్రంలో 49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేవారు: సీఎం
  • 2020-21లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు: సీఎం కేసీఆర్
  • 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగు: సీఎం
  • పత్తి సాగులో రాష్ట్రానిది దేశంలో రెండో స్థానం: సీఎం కేసీఆర్
  • ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానిదే అగ్రస్థానం: సీఎం
  • ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం 56 శాతం అందించింది: సీఎం

10:48 August 15

సౌర విద్యుత్ ఉత్పత్తిలో 2వ స్థానం

  • సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానిది దేశంలో 2వ స్థానం: సీఎం
  • రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2012 యూనిట్లకు పెరిగింది: సీఎం
  • తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రానిది దేశంలో మొదటిస్థానం: సీఎం
  • నల్గొండ జిల్లాలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్: సీఎం
  • యాదాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్: సీఎం

10:42 August 15

విద్యుత్ కష్టాలకు చరమగీతం...

  • 2013-2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126: సీఎం
  • నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632: సీఎం కేసీఆర్
  • దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు: సీఎం
  • తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది: సీఎం
  • విద్యుత్ కష్టాలకు చరమగీతం పాడి తెలంగాణ చరిత్రకెక్కింది: సీఎం
  • అన్ని రంగాలకూ 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ: సీఎం
  • రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ సామర్థ్యం 7,788 మెగావాట్లు: సీఎం
  • ప్రస్తుతం విద్యుత్ సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది: సీఎం

10:37 August 15

అవరోధాలు వచ్చినా అభివృద్ధి ఆగలేదు...

అవరోధాలు వచ్చినా అభివృద్ధి ఆగలేదు...
అవరోధాలు వచ్చినా అభివృద్ధి ఆగలేదు...
  • రాష్ట్రం ఏర్పడే నాటి పరిస్థితులకు, నేటికి అసలు పోలికే లేదు: సీఎం
  • అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరించాం: సీఎం
  • ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి: సీఎం కేసీఆర్
  • విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం: సీఎం
  • విద్యుత్, తాగు, సాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శం: సీఎం
  • ఏడేళ్లలోనే స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది: సీఎం
  • 2013 -2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు: సీఎం
  • 2020-2021లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లు: సీఎం
  • కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు: సీఎం

10:33 August 15

  • స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది: సీఎం
  • రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది: సీఎం
  • అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు: సీఎం

10:27 August 15

జెండా వందనం చేస్తున్న కేసీఆర్​..
జెండా వందనం చేస్తున్న కేసీఆర్​..

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోంది: సీఎం

10:22 August 15

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్​

గౌరవ వందనం స్వీకరిస్తూ..
గౌరవ వందనం స్వీకరిస్తూ..
  • గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య వేడుకలు
  • స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్

09:46 August 15

స్వాతంత్య్ర వేడుకల్లో బాలయ్య

  • హైదరాబాద్: బసవతారకం ఆస్పత్రిలో 75వ స్వాతంత్య్ర వేడుకలు
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నందమూరి బాలకృష్ణ
  • గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

09:42 August 15

సైనిక వీరులకు సీఎం నివాళులు

  • సికింద్రాబాద్‌: సైనిక వీరుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు
  • సైనిక అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
  • పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద సీఎం నివాళులు

09:32 August 15

జెండా ఆవిష్కరించిన రేవంత్‌

  • గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: రేవంత్‌రెడ్డి
  • 75వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామంటే కాంగ్రెస్ నేతల త్యాగాలే కారణం: రేవంత్​
  • ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను బలిచ్చి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారు: రేవంత్​
  • ప్రజాస్వామ్య స్పూర్తితో, శాంతియుత వాతావరణంలో స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది: రేవంత్​
  • హింసకు తావులేకుండా ఉద్యమం చేయడంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది: రేవంత్​
  • శాంతియుత ఉద్యమాలు నిర్వహించడంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శి: రేవంత్​
  • స్వార్థరాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు: రేవంత్​
  • రైతులకు ఉచిత కరెంట్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్సే: రేవంత్​
  • భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, బీసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్సే: రేవంత్​

09:28 August 15

కాసేపట్లో పరేడ్ గ్రౌండ్‌కు సీఎం కేసీఆర్

  • కాసేపట్లో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్
  • సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించనున్న సీఎం
  • ఉదయం 10.15 కు గోల్కొండ చేరుకోనున్న సీఎం కేసీఆర్
  • ఉదయం 10.30కు జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్
  • పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించనున్న సీఎం కేసీఆర్
  • గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించనున్న సీఎం
  • గోల్కొండ కోటలోని రాణిమహల్‌ లాన్స్‌లో పతాకావిష్కరణ
  • రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం కేసీఆర్

09:25 August 15

  • బీఆర్కే భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్

08:57 August 15

గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

  • గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
  • ఉ.9.40కు సికింద్రాబాద్‌లో సైనిక స్మారకం వద్ద కేసీఆర్‌ నివాళులు 
  • ఉ.10.15 కు గోల్కొండ చేరుకోనున్న సీఎం కేసీఆర్
  • ఉ.10.30కు జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్

Last Updated : Aug 15, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.