ETV Bharat / city

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

author img

By

Published : Aug 15, 2020, 12:06 PM IST

Updated : Aug 15, 2020, 2:24 PM IST

74వ స్వాతంత్య్ర వేడుకలు రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్​సిటీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్​సిటీ ఎండీలు రామ్మోహన్​రావు, విజయేశ్వరీ, మానవ వనరుల విభాగాధిపతి గోపాల్​రావు, 'ఈటీవీ భారత్' డైరెక్టర్​ బృహతితో పాటుగా.. సంస్థ ఉన్నతోద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Last Updated : Aug 15, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.