ముఖాముఖి:'షీర్‌జోన్, ఉపరితల అవర్తనం ప్రభావంతోనే భారీ వర్షాలు' - weather report news
షీర్‌జోన్, ఉపరితల అవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రేపు ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
imd officer interview on heavy rains in telangana
ఇదీ చూడండి: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం