ETV Bharat / city

"మీరు ప్రైవేటుపరం చేస్తే.. మేం రద్దు చేస్తాం" - tsrtc on congress latest

సీఎం కేసీఆర్​ రూట్లను ప్రైవేటుపరం చేస్తే... కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని హస్తం నేతలు తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలతో కార్మికులెవరూ ధైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ సమ్మె ఎల్లలు దాటిందని జగ్గారెడ్డి, కుసుమ కుమార్​ తెలిపారు.

if-rtc-is-privatized-we-will-abolish-our-government
"ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే.. మా ప్రభుత్వంలో రద్దు చేస్తాం"
author img

By

Published : Nov 27, 2019, 10:12 PM IST

రూట్లను ప్రైవేటుపరం చేయోద్దని రాష్ట్ర కాంగ్రెస్... ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రూట్లను ప్రైవేటుపరం చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయకుండా బలోపేతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ అన్నారు. కార్మికులెవరూ ధైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ సమ్మె ఎల్లలు దాటిందని పేర్కొన్నారు. వాషింగ్‌టన్‌ డీసీలో తెలుగువాళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు.

"ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే.. మా ప్రభుత్వంలో రద్దు చేస్తాం"

ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. అన్ని ప్రభుత్వ సంఘాలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

TG_Hyd_73_27_Congress_On_Govt_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) రూట్లను ప్రైవేటుపరం చేయోద్దని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రూట్లను ప్రైవేటుపరం చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయకుండా బలోపేతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి అయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కార్మికులెవరూ ధైర్యం కోల్పోవద్దని అర్టీసీ సమ్మె ఎల్లలు దాటిందని చెప్పారు. వాషింగ్‌టన్‌ డీసీలో తెలుగువాళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను ఘెరావ్ చేశారని పేర్కొన్నారు. జగ్గారెడ్డి తమ పార్టీ నాయకులకు ఆర్టీసీ సమస్యపై లేఖ రాశారని...దానిపై నేతల్లో చర్చ జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ సంఘాలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బైట్: కుసుమ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బైట్: జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.