ETV Bharat / city

తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఎదుట హైదరాబాద్​కు చెందిన వ్యక్తి ఆందోళన చేశాడు. బోటు ప్రమాదంలో తన కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతవగా.. ఇప్పటివరకూ ఒకరిని మాత్రమే వెలికితీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగతా వారి ఆచూకీ తెలపాలంటూ గాజు సీసాతో తలపై గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన
author img

By

Published : Sep 18, 2019, 11:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా బోటు ప్రమాదంలో గల్లంతైన తమ కుటుంబసభ్యుల ఆచూకీ తెలపాలంటూ హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి రాజమహేంద్రవరం ఆసుపత్రి ముందు ఆందోళన చేశాడు. నలుగురు గల్లంతయ్యారని అందులో ఒకరి మృతదేహం మాత్రమే లభించిందని చెప్పాడు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గాజు సీసాతో తలపై గాయపరచుకున్నాడు. మార్చురీలో ఉన్న వేరే కుటుంబానికి చెందిన మృతదేహాన్ని సరిగా నిల్వ చేసే ప్రక్రియ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు ఈ మృతదేహం సమాచారం అందించలేదని... ఎవరికీ మానవత్వం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు.

తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన

అందరి ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు:కలెక్టర్

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నాయుడుపేట పిచ్చి రెడ్డి తోపులో నివాసం ఉంటున్న ధీరజ్ కుమార్ రెడ్డి.గోమతి దంపతులు ఉంటున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తలు నడుమ వివాదం నెలకొంది. భర్త భార్యను జిమ్ చేసే బెల్ట్ తో గొంతుకేసి లాగి హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. మృతదేహం చడీచప్పుడు లేకుండా తన స్వగ్రామం తమిళనాడు కు తరలించాడు. ఈహత్య సంఘటన పోలీసులు చేధించి హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు కోర్టు అతన్ని రిమాండ్ పంపారు.

Body:నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.