ETV Bharat / city

పోలీసుల సస్పెన్షన్​ అంటూ  పోస్టులు.. ఖండించిన సీపీ - False propaganda on Telangana police

పోలీసు అధికారుల సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని హైదరాబాద్​ సీపీ తెలిపారు. ఒకేరోజు 92 మంది అధికారులను తొలగించారనే సోషల్ మీడియా పోస్టులను ఖండించారు.

False propaganda about police on social media
92 మంది పోలీసుల సస్పెండ్ అంటూ పోస్టులు
author img

By

Published : Dec 3, 2020, 11:41 AM IST

ఒకేరోజు 92 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కొట్టిపారేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.