ETV Bharat / city

LIVE UPDATES : 24 వేలకు పైగా మెజార్టీతో ఈటల గెలుపు

హుజురాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
హుజురాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
author img

By

Published : Nov 2, 2021, 7:54 AM IST

Updated : Nov 2, 2021, 7:22 PM IST

18:42 November 02

ఉత్కంఠ పోరులో ఈటల రాజేందర్‌ విజయం

  • హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల ఘన విజయం
  • గెల్లు శ్రీనివాస్‌పై 23 వేలకు పైగా మెజార్టీతో ఈటల గెలుపు
  • 22వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం
  • 22వ రౌండ్‌లో భాజపాకు 1,333 ఓట్ల ఆధిక్యం
  • 22వ రౌండ్‌లో భాజపా 5,048, తెరాసకు 3,715 ఓట్లు
  • 22 రౌండ్ల తర్వాత భాజపా 1,06,780, తెరాసకు 82,712 ఓట్లు
  • 22 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 24,068 ఓట్ల ఆధిక్యం
  • 22వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 109 ఓట్లు
  • 22రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 3,012 ఓట్లు
  • 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాసకు ఆధిక్యం
  • హుజూరాబాద్‌లో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్‌

18:42 November 02

22వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

  • 22వ రౌండ్‌లో భాజపాకు 1,130 ఓట్ల ఆధిక్యం
  • 22వ రౌండ్‌లో భాజపా 4,481, తెరాసకు 3,351 ఓట్లు
  • 22 రౌండ్ల తర్వాత భాజపా 1,06,213, తెరాసకు 82,348 ఓట్లు
  • 22 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 23,865 ఓట్ల ఆధిక్యం

18:41 November 02

 21వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

  • 21వ రౌండ్‌లో భాజపాకు 1,720 ఓట్ల ఆధిక్యం
  • 21వ రౌండ్‌లో భాజపా 5,151, తెరాసకు 3,431 ఓట్లు
  • 21 రౌండ్ల తర్వాత భాజపా 1,01,732, తెరాసకు 78,997 ఓట్లు
  • 21 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 22,735 ఓట్ల ఆధిక్యం
  • 21వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 118 ఓట్లు
  • 21 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,903ఓట్లు

ప్రజా తీర్పు శిరసావహిస్తాం: హరీశ్‌రావు

  • ఒక్క ఓటమితో తెరాస కుంగిపోదు: హరీశ్‌రావు
  • తెరాసకు ఓట్లేమీ తగ్గలేదు: హరీశ్‌రావు
  • భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారు: హరీశ్‌రావు
  • జాతీయ పార్టీల కుమ్మక్కను కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు: హరీశ్‌రావు
  • ఓడినా గెలిచినా తెరాస ప్రజల పక్షాన పనిచేస్తుంది: హరీశ్‌రావు
  • ఎక్కడా లేనివిధంగా భాజపా, కాంగ్రెస్‌ చేతులు కలిపాయి: హరీశ్‌రావు
  • తెరాసకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు: హరీశ్‌రావు

18:41 November 02

హుజూరాబాద్ ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదు: కేటీఆర్‌ 

  • 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది: కేటీఆర్‌
  • స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు: కేటీఆర్‌
  • భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలి: కేటీఆర్‌
  • హుజూరాబాద్ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదు: కేటీఆర్‌
  • హుజూరాబాద్‌ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులకు కృతజ్ఞతలు: కేటీఆర్‌
  • మంత్రులు హరీశ్‌, కొప్పుల, గంగుల బాగా శ్రమించారు: కేటీఆర్‌
  • ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు: కేటీఆర్‌
  • తెరాస సామాజిక మాధ్యమ యోధులకు కృతజ్ఞతలు: కేటీఆర్‌

18:40 November 02

ఇది హుజూరాబాద్ ప్రజల విజయం: కిషన్‌రెడ్డి

  • ఈటలను గెలిపించిన హుజూరాబాద్ ప్రజానీకానికి ధన్యవాదాలు
  • భాజపాను ఆదరించిన హుజూరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు
  • ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని ప్రజలు నిరూపించారు
  • ఈటల తర్వాత అంత ఎక్కువగా హుజూరాబాద్‌లో పర్యటించా
  • నాయకుడిపై అభిమానం ఉంటే ధనబలం పనిచేయదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు

18:05 November 02

  • హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల ఘన విజయం
  • గెల్లు శ్రీనివాస్‌పై గెలుపొందిన ఈటల రాజేందర్‌

17:58 November 02

  • 20వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం
  • 20వ రౌండ్‌లో భాజపాకు 1,474 ఓట్ల ఆధిక్యం
  • 20 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 21,015 ఓట్ల ఆధిక్యం
  • 20వ రౌండ్‌లో భాజపా 5,269, తెరాసకు 3,795 ఓట్లు

17:35 November 02

19వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

  • 19వ రౌండ్‌లో భాజపాకు 3,047 ఓట్ల ఆధిక్యం
  • 19వ రౌండ్‌లో భాజపా 5,916, తెరాసకు 2,869 ఓట్లు
  • 19 రౌండ్ల తర్వాత భాజపా 91,312, తెరాసకు 71,771 ఓట్లు
  • 19 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 19,541 ఓట్ల ఆధిక్యం
  • 19వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 97 ఓట్లు
  • 19 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,660 ఓట్లు

17:21 November 02

18వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

  • 18వ రౌండ్‌లో భాజపా 5,611, తెరాసకు 3,735 ఓట్లు
  • 18 రౌండ్ల తర్వాత భాజపా 85,396, తెరాసకు 68,902 ఓట్లు
  • 18 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,563 ఓట్లు

16:55 November 02

17వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

  • 17వ రౌండ్‌లో భాజపాకు 1,423 ఓట్ల ఆధిక్యం
  • 17వ రౌండ్‌లో భాజపా 5,610, తెరాసకు 4,187 ఓట్లు
  • 17 రౌండ్ల తర్వాత భాజపా 79,785, తెరాసకు 65,167 ఓట్లు
  • 17 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 14,618 ఓట్ల ఆధిక్యం
  • 17వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 203 ఓట్లు
  • 17 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,469 ఓట్లు

16:39 November 02

16వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 16వ రౌండ్‌లో భాజపాకు 1,712 ఓట్ల ఆధిక్యం
  • 16వ రౌండ్‌లో భాజపా 5,689, తెరాసకు 3,977 ఓట్లు
  • 16 రౌండ్లు ముగిసేసరికి భాజపా 74,175, తెరాసకు 60,980 ఓట్లు
  • 16 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 13,195 ఓట్ల ఆధిక్యం

  • 16వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 135 ఓట్లు
  • 16 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,266 ఓట్లు
  • ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్‌
  • ఇంకా లెక్కించాల్సి ఉన్న 54,206 ఓట్లు

16:06 November 02

huzurabad-by-election-
15 వ రౌండ్‌ ఫలితాలు

15వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 15వ రౌండ్‌లో భాజపాకు 2,049 ఓట్ల ఆధిక్యం
  • 15వ రౌండ్‌లో భాజపా 5,407, తెరాసకు 3,358 ఓట్లు
  • 15 రౌండ్లు ముగిసేసరికి భాజపా 68,486, తెరాసకు 57,003 ఓట్లు
  • 15 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 11,483 ఓట్ల ఆధిక్యం

  • 15వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 149 ఓట్లు
  • 15 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 2,131 ఓట్లు

15:46 November 02

huzurabad-by-election-
14 వ రౌండ్‌ ఫలితాలు

14వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 14వ రౌండ్‌లో భాజపాకు 1,046 ఓట్ల ఆధిక్యం
  • 14వ రౌండ్‌లో భాజపా 4,746, తెరాసకు 3,700 ఓట్లు
  • 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా 63,079, తెరాసకు 53,645 ఓట్లు
  • 14 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 9,434 ఓట్ల ఆధిక్యం

  • 14వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 152 ఓట్లు
  • 14 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 1,982 ఓట్లు

15:15 November 02

huzurabad-by-election-
13 వ రౌండ్‌ ఫలితాలు

13వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 13వ రౌండ్‌లో భాజపాకు 1,865 ఓట్ల ఆధిక్యం
  • 13వ రౌండ్‌లో భాజపా 4,836, తెరాసకు 2,971 ఓట్లు
  • 13 రౌండ్లు ముగిసేసరికి భాజపా 58,333, తెరాసకు 49,945 ఓట్లు
  • 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 8,388 ఓట్ల ఆధిక్యం

  • 13వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 101 ఓట్లు
  • 13 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 1,830 ఓట్లు

15:08 November 02

huzurabad-by-election-
12 వ రౌండ్‌ ఫలితాలు

12వ రౌండ్‌లో మళ్లీ భాజపాకు ఆధిక్యం

  • 12వ రౌండ్‌లో భాజపాకు 1,217 ఓట్ల ఆధిక్యం
  • 12వ రౌండ్‌లో భాజపా 4,849, తెరాసకు 3,632 ఓట్లు
  • 11 రౌండ్లు ముగిసేసరికి భాజపా 53,497, తెరాసకు 46,974 ఓట్లు
  • 12 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 6,523 ఓట్ల ఆధిక్యం

14:57 November 02

  • 11వ రౌండ్‌లో తెరాసకు 385 ఓట్ల ఆధిక్యం
  • 11వ రౌండ్‌లో భాజపా 3,941, తెరాసకు 4,326 ఓట్లు
  • 11 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 5,306 ఓట్ల ఆధిక్యం

14:36 November 02

huzurabad-by-election-
10 వ రౌండ్‌ ఫలితాలు
  • 10వ రౌండ్‌లో ఈటలకు 586 ఓట్ల ఆధిక్యం
  • పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 5,691 ఓట్ల ఆధిక్యం
  • పదో రౌండ్‌లో భాజపా 4,295, తెరాస 3,709, కాంగ్రెస్ 118 ఓట్లు
  • 10 రౌండ్లు ముగిసేసరికి భాజపా 44,707, తెరాసకు 39,016 ఓట్లు
  • 10 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 1,487 ఓట్లు
  • 8వ రౌండ్ మినహా మిగిలిన రౌండ్లలో ఈటలకే ఆధిక్యం

13:56 November 02

హుజూరాబాద్: 9వ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • హుజూరాబాద్: 9వ రౌండ్‌లో ఈటలకు 1,835 ఓట్ల ఆధిక్యం
  • 9 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 5,105 ఓట్ల ఆధిక్యం
  • 9వ రౌండ్‌లో భాజపా 5,305, తెరాస 3,470, కాంగ్రెస్ 174 ఓట్లు
  • 9 రౌండ్లు ముగిసేసరికి భాజపా 40,412, తెరాసకు 35,307 ఓట్లు
  • హుజూరాబాద్: 8 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 1,175 ఓట్లు

13:37 November 02

  • గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఈటలకు ఆధిక్యం

హిమ్మత్‌నగర్‌లో గెల్లు శ్రీనివాస్ కంటే ఈటలకు 191 ఓట్ల ఆధిక్యం

హిమ్మత్‌నగర్‌లో భాజపాకు 549, తెరాసకు 358 ఓట్లు

13:22 November 02

huzurabad-by-election-
8 వ రౌండ్‌ ఫలితాలు

హుజూరాబాద్: 8వ రౌండ్‌లో తెరాసకు స్వల్ప ఆధిక్యం

  • హుజూరాబాద్: 8వ రౌండ్‌లో తెరాసకు 162 ఓట్ల ఆధిక్యం
  • ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,270 ఓట్ల ఆధిక్యం
  • 8వ రౌండ్‌లో భాజపా 4,086, తెరాస 4,248, కాంగ్రెస్ 89 ఓట్లు
  • 8 రౌండ్లు ముగిసేసరికి భాజపా 35,107, తెరాసకు 31,837 ఓట్లు
  • హుజూరాబాద్: 6 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 992 ఓట్లు

13:01 November 02

హుజూరాబాద్‌: దూసుకుపోతున్న భాజపా, 7 రౌండ్లలో 3,432 ఓట్ల ఆధిక్యం

huzurabad-by-election-
7 వ రౌండ్‌ ఫలితాలు

ఏడో రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 252 ఓట్లు ఆధిక్యం

  • ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,432ఓట్ల ఆధిక్యం
  • 7వ రౌండ్‌లో భాజపా 4,044, తెరాస 3,792 ఓట్లు
  • 7 రౌండ్ల తర్వాత భాజపాకు 31,021, తెరాసకు 27,589 ఓట్లు
  • హుజూరాబాద్: 7 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 1,086 ఓట్లు

12:36 November 02

హుజూరాబాద్‌: 5 రౌండ్లు పూర్తయ్యే సరికి 45,910 ఓట్ల లెక్కింపు

  • హుజూరాబాద్: మొత్తం పోలైన ఓట్లు 2,05,236
  • హుజూరాబాద్: ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,59,326

12:36 November 02

huzurabad-by-election-
6 వ రౌండ్‌ ఫలితాలు

హుజూరాబాద్: ఆరో రౌండ్‌లోనూ ఈటలకు ఆధిక్యం

  • వరుసగా 6 రౌండ్లలో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
  • ఆరో రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 1,017 ఓట్ల ఆధిక్యం
  • ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,186 ఓట్ల ఆధిక్యం
  • 6వ రౌండ్‌లో భాజపా 4,656, తెరాస 3,639, కాంగ్రెస్ 180 ఓట్లు
  • ఆరు రౌండ్లు ముగిసేసరికి భాజపా 26,983, తెరాసకు 23,797 ఓట్లు

12:07 November 02

huzurabad-by-election-
5 వ రౌండ్‌ ఫలితాలు

హుజూరాబాద్: 5వ రౌండ్‌లోనూ ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • వరుసగా 5 రౌండ్లలో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
  • ఐదో రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 344 ఓట్ల ఆధిక్యం
  • ఐదు రౌండ్లు ముగిసేసరికి ఈటలకు 2,169 ఓట్ల ఆధిక్యం
  • 5వ రౌండ్‌లో భాజపా 4,358, తెరాస 4,014, కాంగ్రెస్ 132 ఓట్లు 
  • ఐదు రౌండ్లు ముగిసేసరికి భాజపా 22,327, తెరాసకు 20,158 ఓట్లు
  • హుజూరాబాద్: 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 812 ఓట్లు

11:41 November 02

huzurabad-by-election-
4 వ రౌండ్‌ ఫలితాలు

హుజూరాబాద్: 4వ రౌండ్‌లోనూ ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • వరుసగా 4 రౌండ్లలో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
  • నాలుగో రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 462 ఓట్ల ఆధిక్యం
  • 4వ రౌండ్‌లో భాజపా 4,444, తెరాస 3,882, కాంగ్రెస్ 234 ఓట్లు 
  • నాలుగు రౌండ్లు ముగిసేసరికి ఈటలకు 1,825 ఓట్ల ఆధిక్యం
  • 4 రౌండ్లు ముగిసేసరికి భాజపా 17,969, తెరాసకు 16,144 ఓట్లు
  • హుజూరాబాద్: 4 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 680 ఓట్లు

11:20 November 02

దళితబంధు అమలైన గ్రామంలోనూ భాజపాకు ఆధిక్యం

  • శాలపల్లి గ్రామంలో ఈటల ముందంజ
  • శాలపల్లిలో భాజపాకు-312 ఓట్లు
  • శాలపల్లిలో తెరాసకు-175 ఓట్లు

11:13 November 02

  • హుజూరాబాద్: 4వ రౌండ్‌లోనూ ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • రౌండ్ రౌండ్‌కు పెరుగుతున్న ఈటల రాజేందర్ ఆధిక్యం
  • నాలుగు రౌండ్ల తర్వాత ఈటలకు ఓట్ల ఆధిక్యం
  • హుజూరాబాద్: 4వ రౌండ్‌లో ఈటలకు 1695 ఓట్ల ఆధిక్యం
  • 4వ రౌండ్‌లో భాజపా 4314, తెరాస 3882, కాంగ్రెస్ 

10:38 November 02

హుజూరాబాద్: వరుసగా 3 రౌండ్లలో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • మూడో రెండో రౌండ్ ముగిసేసరికి ఈటలకు 1,269 ఓట్ల ఆధిక్యం
  • హుజూరాబాద్: మూడో రౌండ్‌లో ఈటలకు 911 ఓట్ల ఆధిక్యం

10:25 November 02

హుజూరాబాద్: తొలి 2 రౌండ్లలో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • రెండు రౌండ్లు ముగిసేసరికి స్వల్ప ఆధిక్యంలో భాజపా
  • రెండో రౌండ్ ముగిసేసరికి ఈటలకు 358 ఓట్ల ఆధిక్యం
  • హుజూరాబాద్: 2వ రౌండ్‌లో భాజపా 4,851, తెరాస 4,659
  • హుజూరాబాద్: 2వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 220 ఓట్లు
  • హుజూరాబాద్: రెండో రౌండ్ ముగిసేసరికి భాజపా 9,461, తెరాస 9,103
  • హుజూరాబాద్: 2వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌కు 339 ఓట్లు

10:18 November 02

  • హుజూరాబాద్: 2వ రౌండ్‌లోనూ ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

రెండో రౌండ్ ముగిసేసరికి ఈటలకు 358 ఓట్ల ఆధిక్యం

హుజూరాబాద్: 2వ రౌండ్‌లో భాజపా, తెరాస, కాంగ్రెస్

హుజూరాబాద్: రెండో రౌండ్ ముగిసేసరికి భాజపా 9,461, తెరాస 9,103

హుజూరాబాద్: రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 339

09:46 November 02

మొదటి రౌండ్​లో హుజూరాబాద్​ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు

  • తొలి రౌండ్‌లో హుజూరాబాద్ గ్రామీణ మండల ఓట్ల లెక్కింపు 
  • హుజూరాబాద్ గ్రామీణ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు

09:32 November 02

హుజూరాబాద్: తొలి రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం

  • హుజూరాబాద్: తొలి రౌండ్‌లో భాజపాకు 166 ఓట్ల ఆధిక్యం
  • హుజూరాబాద్: తొలి రౌండ్‌లో భాజపా 4,610, తెరాస 4,444
  • హుజూరాబాద్: తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 119 ఓట్లు

09:03 November 02

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

  • కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు 
  • హుజూరాబాద్: పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న సిబ్బంది
  • హుజూరాబాద్‌లో పోలైన 753 పోస్టల్ బ్యాలెట్లు
  • పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు
  • ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
  • మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • తొలుత హుజూరాబాద్‌ మండలంలోని గ్రామాల ఓట్ల లెక్కింపు
  • వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ ఓట్ల లెక్కింపు
  • మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంబునిపల్లి ఓట్ల లెక్కింపు
  • సా.4 గం.కు హుజూరాబాద్ తుది ఫలితం వచ్చే అవకాశం

08:16 November 02

హుజూరాబాద్: స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసిన అధికారులు

  • ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ఈవీఎంల పరిశీలన
  • హుజూరాబాద్: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం

08:12 November 02

కొనసాగుతున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

  • ఉదయం 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం

  • మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • భాజపా నుంచి ఈటల, తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్‌ పోటీ
  • కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ

08:00 November 02

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • హుజూరాబాద్: తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు  

  • కొవిడ్ నిబంధనలతో 2 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

  • ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం

06:33 November 02

కాసేపట్లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

  • కాసేపట్లో హుజూరాబాద్‌ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
  • మరికొద్ది గంటల్లో తేలనున్న హుజూరాబాద్‌అభ్యర్థుల భవితవ్యం
  • హుజూరాబాద్‌: తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

  • మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

  • తొలుత హుజూరాబాద్‌మండలంలోని గ్రామాల ఓట్ల లెక్కింపు

  • హుజూరాబాద్‌స్థానానికి బరిలో నిలిచిన 30 మంది అభ్యర్థులు
  • సాయంత్రం 4 గం.కు హుజూరాబాద్‌తుది ఫలితం వచ్చే అవకాశం

  • కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బల్మూరి వెంకట్
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
  • విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు

Last Updated : Nov 2, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.