కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విజయంత్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందకపోవడంపై... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించింది. సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయంత్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందితే... 21 ఏళ్లుగా ఆయన కుటుంబానికి ప్రభుత్వాలు సహాయం అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి... ఆగస్టు 27 లోగా నివేదిక సమర్పించాలంటూ... సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రెటరీని ఆదేశించింది.
కెప్టెన్ విజయంత్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ - కార్గిల్ వీరుడు విజయంత్
16:57 July 26
కెప్టెన్ విజయంత్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ