ETV Bharat / city

నిమ్మగడ్డ రమేశ్​ పిటిషన్​పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్​

ఆంధ్రప్రదేశ్​ మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్​పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

high-court-discussions-on-nimmagadda-petition
నిమ్మగడ్డ రమేశ్​ పటిషన్​పై తీర్పును రిజర్వ్​లో ఉంచిన ఏపీ హైకోర్టు
author img

By

Published : May 8, 2020, 8:07 PM IST

నిమ్మగడ్డ రమేష్ కుమార్​ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. ఎస్ఈసీ కార్యదర్శిని సోమవారంలోగా రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి తరపు న్యాయవాదిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలను అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వినిపించారు.

ఇదీ చదవండి : కరోనా పరీక్షల తీరుపై హైకోర్టు అసంతృప్తి.. కేసు 14కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.