ఇదీచూడండి: Nandamuri Balakrishna: చెడును అంతం చేసి మంచి వైపు ప్రయాణమే సంక్రాంతి: బాలకృష్ణ
Balakrishna Horse Ride: దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య - Balakrishna Horse Ride latest
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకొనేందుకు కుటుంబంతో సహా ఏపీలోని ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన.. సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.
Balakrishna Horse Ride
Last Updated : Jan 15, 2022, 3:29 PM IST