ETV Bharat / city

వారఫలాలు ( సెప్టెంబర్​ 28 వరకు ) - ఈ వారం రాశిఫలాలు

ఈ వారం మీ రాశిఫలాలు తెలుసుకొండి.

horoscope
author img

By

Published : Sep 24, 2019, 11:51 AM IST

Updated : Sep 24, 2019, 12:11 PM IST

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

చక్కని విజయాన్ని పొందుతారు. బుద్ధిబలంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధన ధాన్య లాభాలున్నాయి. శ్రమ పెరుగుతుంది. వారం మధ్యలో మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలోని వ్యక్తుల సలహా బాగా పనిచేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కార్యసిద్ధిపై దృష్టి పెట్టండి. శాంతి చేకూరుతుంది. గణపతి ధ్యానం శాంతినిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు )

ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ధనయోగం సూచితం. ఉద్యోగ వ్యాపారాల్లో కలసివస్తుంది. ఆస్తిని పెంచే అవకాశాలున్నాయి. తగినంత ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుతారు. ఏకాగ్రతతో ముందుకు సాగండి. స్వల్ప ఆటంకాలు ఎదురైనా ధర్మచింతనతో కార్యసిద్ధి లభిస్తుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. శివారాధన శక్తిని పెంచుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )

కార్యాలను జయప్రదంగా పూర్తిచేస్తారు. మనోబలం సహకరిస్తుంది. సాహస నిర్ణయాలు మేలు చేస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. దృఢ చిత్తంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మంచి గుర్తింపు పొందే కాలమిది. కోరికలు నెరవేరుతాయి. భూ గృహ లాభాలున్నాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

కర్కాటకం ( పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష )

అదృష్టం వరిస్తుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. భవిష్యత్తు సంతృప్తికరంగా ఉండబోతోంది. ఆశయం నెరవేరుతుంది. ధనలాభం సూచితం. మానసికంగా శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. విజ్ఞానదాయకమైన పురోగతి ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. బంగారు భవిష్యత్తుకు కావలసిన అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్మీధ్యానం శుభం.

సింహం ( మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం )

కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రయత్నాలు చక్కని విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ప్రశంసలు అందుతాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. కొందరికి మేలు చేస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలుంటాయి. లక్ష్యాన్ని చేరుకుంటారు. శుభవార్త శక్తినిస్తుంది. సూర్యారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు )

అద్భుతమైన విజయం లభిస్తుంది. శుభకాలం నడుస్తోంది. అనుకున్నది త్వరలోనే సాధిస్తారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. అపోహలు తొలగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. ప్రతిభతో లాభపడతారు. శ్రమ స్వల్పంగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలున్నాయి. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి.

తుల ( చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు )

ఒక నిర్ణయం మేలు చేస్తుంది. ఆర్థికంగా శుభకాలం. అభీష్టసిద్ధి ఉంటుంది. ఒక మేలు జరుగుతుంది. జ్ఞానవృద్ధి ఉంటుంది. తిరుగులేని కార్యసిద్ధి లభిస్తుంది. ఎంత కష్టపడితే అంత అద్భుతమైన ఫలితం సొంతమవుతుంది. ఇంట్లోవారి సహకారం అక్కరకొస్తుంది. సమష్టిగా కృషి చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తును సాధించవచ్చు. ఇష్టదైవాన్ని దర్శించండి.

వృశ్చికం ( విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ )

అదృష్టయోగం ఉంది. శుభం జరుగుతుంది. ధన లాభముంది. వ్యాపారాభివృద్ధి సూచితం. త్వరగా కార్యాలను పూర్తిచేస్తారు. అద్భుతమైన ప్రణాళికలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. కలహాలకు అవకాశముంది. లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితం వస్తుంది. శివారాధన శుభప్రదం.

ధనుస్సు ( మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం )

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సిన సమయమిది. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. దగ్గరివారికి మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కలహాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. మనోబలంతో శాంతి లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు )

బ్రహ్మాండమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయం సాధిస్తారు. అదృష్ట యోగముంది. లక్ష్యం సిద్ధిస్తుంది. భోగభాగ్యాలున్నాయి. కొందరు విఘ్నాలు కలిగించే అవకాశముంది. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. విష్ణు సహస్రనామం పఠించండి.

కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు )

దైవబలంతో ఒకపని పూర్తవుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. శ్రమ పెరిగినా ఫలితం ఉత్తమంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మనోబలంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. శాంతి లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి )

అదృష్టయోగం కొనసాగుతోంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చక్కని శుభాలున్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం సూచితం. కృషి అవసరం. ప్రోత్సహించేవారు ఉన్నారు. ధైర్యంగా ముందుకు సాగండి. ఫలితం అనుకూలంగా వస్తుంది. విష్ణుమూర్తిని ధ్యానించండి.

Last Updated : Sep 24, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.