ETV Bharat / city

జీహెచ్‌ఎంసీలో వర్ష బీభత్సం... అత్యవసర సేవల నంబర్లు ఇవే - Helpline numbers latest news

జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి హెల్ప్​లైన్ నంబర్లు. జీహెచ్​‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Helpline numbers for help For rain in GHMC AREA
భాగ్యనగరంలో వర్షం బీభత్సం: సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
author img

By

Published : Oct 14, 2020, 10:37 AM IST

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా భారీ వృక్షాలు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

helpline-numbers-for-help-for-rain-in-ghmc-area
జీహెచ్‌ఎంసీలో వర్ష బీభత్సం... అత్యవసర సేవల నంబర్లు ఇవే

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జీహెచ్​ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

హెల్ప్​లైన్​ నంబర్లు:

ఇవీచూడండి: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.