ETV Bharat / city

రేవంత్​రెడ్డి రాక సందర్భంగా భారీ మోహరించిన బలగాలు - పోలీసుల మోహరింపు

హైదరాబాద్​ కూకట్​పల్లి జోనల్ కార్యాలయానికి ఎంపీ రేవంత్​రెడ్డి వస్తున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలను వెనక్కి పంపించేస్తున్నారు.

heavy sequrity at kukatpally zonal office

author img

By

Published : Nov 7, 2020, 1:09 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి జోనల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయానికి మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వరద బాధితులు భారీ ఎత్తున కార్యాలయానికి చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం వద్ద ఎక్కువ మంది ఉండకుడా... అక్కడి నుంచి పంపించేస్తున్నారు.

ఇదీ చూడండి: అన్నదాతకు తప్పని అరిగోసలు... మద్దతు ధర లేక దిగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.