ETV Bharat / city

రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! - రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు!

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

heavy rains  for three days in telangana
heavy rains for three days in telangana
author img

By

Published : Sep 29, 2020, 5:02 PM IST

Updated : Sep 29, 2020, 5:19 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల నుంచి 7.6కిలో మీటర్ల ఎత్తున మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

ఇదీ చూడండి: ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం

Last Updated : Sep 29, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.