ETV Bharat / city

షైన్​ ఆసుపత్రిని పరిశీలించిన ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్

హైదరాబాద్​లోని షైన్​ ఆసుపత్రి ఘటనపై విచారణ చేపట్టేందుకు ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్​సింగ్ ఆసుపత్రిని పరిశీలించారు.

షైన్​ ఆసుపత్రిని పరిశీలించిన ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్
author img

By

Published : Oct 22, 2019, 2:43 PM IST

షైన్​ ఆసుపత్రిని పరిశీలించిన ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్

హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని షైన్ పిల్లల ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్​సింగ్ పరిశీలించారు. ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీలో తాను, రంగారెడ్డి డీఎంహెచ్​ఓ ఉన్నారని రవీంద్ర నాయక్​ తెలిపారు. నిన్న ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ప్రాథమిక రిపోర్టు అందజేశామని తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఆస్పత్రి నింబధనల ప్రకారమే నిర్మించారా.. లేదా అన్న అంశంపై ఇవాళ పరిశీలించనునట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. పోలీసులు త్వరగా స్పందించారు కాబట్టే చిన్నారుల ప్రాణాలు దక్కాయని డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంపై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

Intro:హైదరాబాద్: ఎల్బి నగర్ లోని షైన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో నిన్న జరిగిన సంఘటన స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్, ఎల్బి నగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైన్ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నాతోపాటు రంగారెడ్డి జిల్లా డి ఎం హెచ్ వో స్వరాజ్యలక్ష్మి కమిటీలో ఉంచారని నిన్న ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ప్రాథమికంగా ఒక రిపోర్టు అందజేసామని, ఇవాళ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆస్పత్రికి వచ్చామని, నిబంధన ప్రకారమే ఆసుపత్రి ఉన్నదా లేదా అన్న దాన్ని విచారించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. డి సి పి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు త్వరగా స్పందించారు కాబట్టే చిన్నారులు ప్రాణాలు దక్కాయని, హాస్పిటల్ మేనేజ్మెంట్ పై 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు యాజమాన్యం అందుబాటులోకి రాలేదని తెలిపారు.

బైట్: రవీంద్ర నాయక్ (అదనపు డైరెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ)
బైట్ : సన్ ప్రీత్ సింగ్ (డి సి పి ఎల్ బి నగర్)

Body:TG_Hyd_22_22_Shine Hospital update_Ab_TS10012

Conclusion:TG_Hyd_22_22_Shine Hospital update_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.