ETV Bharat / city

ఆన్​లైన్ లోన్ వేధింపులు.. బలవుతున్న యువత - online loan applications

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లు యువకుల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా కేవలం ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా డబ్బులు ఇస్తున్న యాప్‌ల నిర్వాహకులు.. ఆ డబ్బు రాబట్టేందుకు వేధింపులకు పాల్పడుతున్నారు.

harassment of online loan application managers to youth
ఆన్​లైన్ లోన్ వేధింపులు
author img

By

Published : Dec 18, 2020, 4:52 PM IST

ఆన్​లైన్​ లోన్​ యాప్​లలో రుణం తీసుకున్న యువత తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే.. యాప్​ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారు. రుణం పొందిన వాళ్ల బంధువులు, స్నేహితులందరికీ సమాచారం పంపి అవమానిస్తున్నారు. పరువు పోయిందని భావిస్తున్న బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాజేంద్రనగర్‌ పరిధి కిస్మత్‌పూర్‌లో రాత్రి ఓ యువకుడు ఇలాగే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌కు బలయ్యాడు. ఈ కేసు పురోగితికి సంబంధించిన వివరాలపై రాజేంద్రనగర్‌ సీఐ సురేశ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.