రాష్ట్రంలో బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఈ ఏడాది 6.30 మీటర్ల చీరలు 91 లక్షలు, 9 మీటర్ల చీరలు 8 లక్షలు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బేగంపేట టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇదీ చూడండి: 'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'