ETV Bharat / city

మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్​10 ప్రయోగం - శ్రీహరికోటలో జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్​10 ప్రయోగం వార్తలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చిలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 వాహక నౌక ప్రయోగం చేపట్టనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్​ స్పేస్ సెంటర్​లో మార్చి 5న.. సాయంత్రం 5.43 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దశల వారీగా ప్రయోగ పనులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 12 ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

gslv
మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్​10 ప్రయోగం
author img

By

Published : Feb 26, 2020, 3:08 PM IST

.

మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్​10 ప్రయోగం

ఇదీ చదవండి: వందనాలతో మొదలై.. విందుతో ముగిసె..!

.

మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్​10 ప్రయోగం

ఇదీ చదవండి: వందనాలతో మొదలై.. విందుతో ముగిసె..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.