రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర మహోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. గవర్నర్ దంపతులను జీయర్‌స్వామి శాలువాలతో సత్కరించారు.
తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్ తమిళిసై దంపతులు - తిరునక్షత్ర మహోత్సవం
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొన్నారు.
తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్ తమిళిసై దంపతులు