Venue for swearing ministers: ఈ నెల 11 తేదీన ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రమాణ స్వీకార వేదికను సచివాలయం వెలుపల ఏర్పాటు చేయాలా? లేక విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించాలా? అన్న దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. తొలుత సచివాలయంలోని రెండో బ్లాక్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే స్థలాభావం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో అసెంబ్లీ గేటు ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలోనే నిర్వహించాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరో మూడు రోజుల సమయం ఉండటంతో.. ఈ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: MLC Duvvada Srinivas: "మేమే ధ్వంసం చేశాం... ఏం చేసుకుంటారో చేసుకోండి"
ministers venue: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. వేదికపై ప్రభుత్వం కసరత్తు - ఏపీ తాజా వార్తలు
Venue for swearing ministers: ఏపీలో ఈ నెల 11 తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రమాణస్వీకారానికి మరో మూడు రోజుల సమయం ఉండటంతో సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.