దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇవీచూడండి: నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల