ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషామాల్ గ్యాంబగ్ కాలనీ ప్రజలు లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాలనీవాసులందరూ ఇంటికే పరిమితమయ్యారు.
ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కరోనా నివారణ కోసం భజనలు చేస్తూ... దేవున్ని ప్రార్థిస్తున్నారు.
ఇదీ చూడండి: వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు : సీఎస్