ETV Bharat / city

ఎన్​ఆర్సీని తెలంగాణ నుంచి ప్రారంభించండి: రాజాసింగ్ - అమిత్​షా కు రాజాసింగ్ విజ్ఞప్తి

ఎన్​ఆర్సీని తెలంగాణ నుంచి ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ మంత్రిని... ఎమ్మెల్యే రాజాసింగ్​ విజ్ఞప్తి చేశారు. రొహింగ్యాలు హైదరాబాద్​లో యూట్యూబ్​ ఛానల్, ఫుట్ బాల్​ క్లబ్​ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.

goshamahal mla rajasingh request to home minister amit shah for launch nrc in telanaga
ఎన్​ఆర్సీని తెలంగాణ నుంచి ప్రారంభించండి: రాజాసింగ్
author img

By

Published : Sep 6, 2020, 5:49 AM IST

హైదరాబాద్​లో రొహింగ్యాలు సొంత యూట్యూబ్ ఛానెల్, ఫుట్ బాల్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వానికి తెలియదా అని గాషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇది ఇలాగే వదిలేస్తే భవిష్యత్​లో ప్రత్యేక పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్​ఆర్​సీని తెలంగాణ నుంచి ప్రారంభించాలని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, సీఎం కేసీఆర్​, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్​ రెడ్డి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.