ETV Bharat / city

గుంటూరులో సామూహిక అత్యాచారం..యువతి మృతి - girl gets raped and dead at guntur district news

గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబరు 24న ఆమె మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురవటంతో బాధితురాలిని మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం బాధితురాలు మృతి చెందింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

RAPE
గుంటూరులో సామూహిక అత్యాచారం..యువతి మృతి
author img

By

Published : Jan 15, 2020, 9:39 AM IST

Updated : Jan 15, 2020, 11:46 AM IST

Last Updated : Jan 15, 2020, 11:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.