సింహాచలం పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా స్వామి ఉత్సవాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈవో భ్రమరాంబ ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి వారికి ఆఖరి విడతగా జూలై 5వ జరిగే చందన సమర్పణ... భక్తులు లేకుండా ఏకాంతంగా అర్చకులు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి : అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత